తిరుమల గర్భాలయం ముందు ఉన్న గడప Kulasekhara Padi వెనుక ఉన్న రహస్యం?
"తిరుమల శ్రీవారి ఆలయ గర్భాలయం ముందున్న కులశేఖర పడికి ఉన్న చరిత్ర తెలుసా? ఒక చక్రవర్తి తన రాజ్యాన్ని వదిలి, కేవలం స్వామివారి పాదధూళి కోసం ఆ గడపగా మారాలని ఎందుకు కోరుకున్నాడు?...