ఆక‌ట్టుకున్న క‌ళాబృందాల ప్ర‌ద‌ర్శ‌న‌

krishnateja
24 Views
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉద‌యం కల్పవృక్ష వాహనసేవలో వివిధ రాష్ట్రాల‌ నుంచి విచ్చేసిన కళాబృందాలు చక్కటి ప్రదర్శనలిచ్చాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వ‌ర్యంలో 11 కళాబృందాల్లోని కళాకారులు సంగీత, నృత్య ప్రదర్శనలతో అలరించారు.

Latest Videos

Partner Program Latest Videos Terms of Service About Us Copyright Cookie Privacy Contact