వీర సింహ రెడ్డి (2023) తెలుగు DVDScr 320p HQ.
సింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ వీర సింహా రెడ్డి సినిమా 5 రోజుల్లో ఓవరాల్ గా ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. కానీ మొదటి రోజు లెవల్ లో రికార్డ్ లెవల్ కలెక్షన్స్ ని అందుకోక పోయినా కానీ సినిమా ఉన్నంతలో ఓన్లీ మాస్ కంటెంట్ తోనే ఎక్స్ లెంట్ కలెక్షన్స్ ముఖ్యంగా బాలయ్య కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ దూసుకు పోతూ ఉండగా…